అనుష్క రెండోపెళ్లి వాడ్ని చేసుకోనుందా ?

0
27
Will Anushka shetty make a second marriage person

సాలిడ్ అందాల భామ అనుష్క పెళ్లి పై బోలెడు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే భామ పెళ్లి పలువురితో ముడిపెడుతూ కథనాలు రాగా ఇప్పుడేమో ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనున్నట్లు జోరుగా కథనాలు వస్తున్నాయి. ఎంతంగా అంటే వార్తలు నిజమే అన్నట్లుగా బాగానే స్ప్రెడ్ అవుతున్నాయి పెళ్లి వార్తలు. ప్రకాష్ కోవెలమూడికి ఇంతకుముందే పెళ్లి అయ్యింది అయితే ఆమెతో విడాకులు అయ్యాయి పాపం ప్రకాష్ కోవెలమూడికి.

ఇక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సైజ్ జీరో చిత్రానికి  దర్శకత్వం వహించింది ప్రకాష్ కోవెలమూడి అన్న సంగతి తెలిసిందే. సినిమా సమయంలోనే అనుష్కప్రకాష్ కోవెలమూడి మధ్య మంచి సాన్నిహిత్యం మొదలయిందని రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఇలాంటి వార్తలు కోకొల్లలుగా వస్తూనే ఉన్నాయి అనుష్క పెళ్లి మీద. కానీ అసలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో మాత్రం తెలీడం లేదు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి