పిచ్చెక్కిస్తున్న ఊర్వశి రౌతేలా

0
28
Urvashi Rauthela who is mad

హాట్ భామ ఊర్వశి రౌతేలా పిచ్చెక్కించేలా పెట్టిన ఫోజు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాల్దీవులకు వెళ్లిన భామ టు పీస్ బికినిలో బ్యాక్ చూపిస్తూ షాక్ ఇచ్చింది. అసలే సముద్రపు ఒడ్డు ఆపై సముద్రపు రంగులో ఉన్న టు పీస్ బికినీ వేసి వీరంగం వేసింది. కళ్ళకు గాగుల్స్ పెట్టి జడలో పువ్వు చేతిలో టోపీ పట్టుకొని వయ్యారంగా నడుస్తూ రకరకాల భంగిమల్లో రతి దేవతలా ఫోటోలకు ఫోజిచ్చింది ఊర్వశి రౌతేలా.

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన భామకు హాట్ ఇమేజ్ ఉంది. ఇక అవకాశం చిక్కితే చాలు ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తోంది. అందాలు ఆరబోస్తూ యువత గుండెల్లో మంటలు పెడుతున్న ఊర్వశి రౌతేలా హాట్ పిక్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. భామ ఆరబోసిన అందాలను చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్ళు. ఊర్వశి తాజా స్టెప్పు మాత్రం పిచ్చెక్కించేలా ఉంది అనడంలో సందేహమే లేదు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి