స్విమ్మింగ్ పూల్ లో అందాల భామ

0
14
urvashi rautela cleavage show

అందాల భామ ఊర్వశి రౌతేలా స్విమ్మింగ్ పూల్ లో అందాలను ఉదారంగా ఆరబోస్తోంది. అసలే కరోనా ఎఫెక్ట్ తో జనాలు బాధపడుతుంటే భామ మాత్రం తన ఫ్లాట్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో బాగా ఎంజాయ్ చేస్తోంది. స్విమ్మింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఎక్సర్ సైజ్ చేసినట్లు కూడా ఉంటుంది అంతేనా ……. కావాల్సినంత టైం పాస్ కూడా దాంతో ఎక్కువ సమయం ఇలా స్విమ్మింగ్ పూల్ కే పరిమితం అవుతోందట.

అసలే హాట్ భామ ఆపై స్విమ్ సూట్ లో భామ అందాలు ఎగిసిపడుతుంటే అందాలను కెమెరాలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్ళని ముసలాళ్ళని వేడెక్కిస్తోంది. ఊర్వశి రౌతేలా అందాలను తదేకంగా చూస్తూ చొంగ కార్చుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు. ఇక అందాలు ఉన్నదే చూపించడానికి వాటిని దాచడం తప్పు అని భావిస్తోంది అందుకే ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూ పిచ్చెక్కిస్తోంది. భామ సినిమాలు విజయం సాధించి క్రేజ్ తీసుకొచ్చి పెట్టలేదు ఇలా అంగాంగ ప్రదర్శనతోనే ఫేమస్ అయ్యింది ఊర్వశి రౌతేలా

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి