అప్సరా రాణి అందాలతో థ్రిల్లర్ చిత్రం 11 భాషల్లో

0
41
thriller movie

అప్సరా రాణి అందాలతో థ్రిల్లర్ చిత్రం 11 భాషల్లో

అప్సరా రాణి అందాలను పరిచేసిన చిత్రం థ్రిల్లర్. ఈ చిత్రం ఈరోజు రాత్రి 9 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో అలాగే శ్రేయాస్ ఈటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ థ్రిల్లర్ చిత్రం విశేషాలు ఏంటంటే ఏకంగా 11 భాషల్లో విడుదల కానుంది. తెలుగు , తమిళ్ , మలయాళం , కన్నడం , హిందీ , మరాఠీ , భోజ్ పురి , ఒడియా , గుజరాతీ భాషలతో పాటుగా మరో రెండు భాషల్లో కూడా విడుదల చేస్తున్నాడు వర్మ. ఈరోజు రాత్రి థ్రిల్లర్ చూడాలనుకున్నవాళ్ళు 200 రూపాయలు చెల్లించి చూడొచ్చని పేర్కొన్నాడు వర్మ.

ఈ చిత్రంలో అప్సరా రాణి అందాలు కనువిందు చేయడం ఖాయమని , ఆమె బాడీలో ఏ యాంగిల్ చూసినా అద్భుతమని , అమోఘమని అప్సరా రాణి ప్రయివేట్ పార్ట్శ్ గురించి కూడా మాట్లాడి సంచలనం సృష్టించాడు వర్మ. ఇక ఇప్పటికే టీజర్ , ట్రైలర్ లలో అప్సరా రాణి అందాలతో కవ్వించిన విషయం తెలిసిందే. అప్సరా రాణి కూడా తన అందాలను వర్మ పొగుడుతుంటే సంతోషంతో సిగ్గుల మొగ్గ అయ్యింది కానీ ఎక్కడ కూడా అడ్డుచెప్పలేదు. తనకు క్రేజ్ కావాలి కానీ ఎలాంటి వాటికైనా సిద్దమని చెప్పకనే చెబుతోంది అప్సరా రాణి అలియాస్ అంకితా మహారాణా.

మునుపటి వ్యాసంచిరంజీవి ఒప్పుకుంటాడా ?
తదుపరి ఆర్టికల్దగ్గుబాటి అభిరామ్ ని తిడుతూ  శ్రీరెడ్డి వీడియో
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి