లండన్ లో తాగి తందనాలు ఆడిన హీరోయిన్, నిర్మాత

0
38

లండన్ లో తప్ప తాగి తందనాలు ఆడిన హీరోయిన్ నిర్మాతల సన్నిహిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా….. శ్రియా శరన్. అవును హీరోయిన్ శ్రియా బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తో కలిసి లండన్ లో రాత్రి పూట మద్యం సేవించిన సమయంలో ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఫోటోలు దిగారు. శ్రియా శరన్ ని కౌగిలించుకుని ఆమెపై చేయి వేస్తూ ఫోటోలు దిగాడు బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్. అయితే ఆ ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేసాడో తెలియదు కాని అవి వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు ఇప్పటివి కాదు ఆయినప్పటికి ఆ ఫోటోలను ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో పెట్టాడు అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రియా శరన్ తెలుగు , తమిళ చిత్రాల్లోనే కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇలా ఆ నిర్మాతతో ఫోటోలు దిగి ఉంటుంది శ్రియా శరన్. 35 ప్లస్ ఏజ్ లో ఉన్న శ్రియా శరన్ ఓ విదేశీయుడిని  ప్రేమించి పెళ్ళి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది ఎందుకో.

మునుపటి వ్యాసంఅనుపమ పరమేశ్వరన్ -ఫొటోస్
తదుపరి ఆర్టికల్స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన నిర్మాతలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి