హీరోయిన్ ని గట్టిగా పట్టుకుని ముద్దుపెట్టిన డైరెక్టర్

0
24
The director who hugged and kissed the heroine

ఒడిస్సా భామ అంకితా మహారాణా అనే అందమైన భామని అప్సర రాణి గా మార్చాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. థ్రిల్లర్ అనే సినిమాలో ఆ భామని ఎంపిక చేసాడు. షూటింగ్ కూడా చేస్తున్నాడు. ఇక షూటింగ్ మధ్యలో ఆ హీరోయిన్ ని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టి ఫోటోలకు ఫోజిచ్చాడు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్సరగా మారిన అంకిత అందానికి ఫిదా అయ్యాడు వర్మ. అందుకే అంకింతని మించిన అందగత్తె ఈ ఒడిస్సా రాష్ట్రంలో ఉందా ? ఉంటే ఫోటో పంపించండి అంటూ ట్వీట్ కూడా చేసాడు వర్మ.

అంకితా మహారాణా అనే భామ 4 లెటర్స్ , ఉల్లాల ఉల్లాల అనే చిత్రాల్లో తెలుగులో నటించింది. అయితే ఆ సినిమాలు ప్లాప్ కావడంతో ఈ భామను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అంకిత అలియాస్ అప్సర రాణి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించాలని తన ఆసక్తిని వెల్లడించింది ఇంకేముంది వర్మ చెవిన పడటంతో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. ఇక థ్రిల్లర్ అనే టైటిల్ కానీ ఈ భామ అందాలన్నీ ఆరబోసి థ్రిల్ అయ్యేలా చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది కాని అంకిత అలియాస్ అప్సర ని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టడమే కుర్రాళ్ళని ఊహలోకాల్లో తేలేలా చేస్తోంది.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి