టాటూ లు ఫ్యాషన్ గురించి శృతి హాసన్

0
66

శృతి హాసన్ కున్న అయిదు టాటూలు ఎక్కడెక్కడ వేయించుకుందో తెలుసా?

మణికట్టు మీద ఒకటి , పాదం మీద మరొకటి , వీపు భాగంలో ఒకటి చెవి వెనుక భాగంలో ఒకటి మొత్తంగా నాలుగు టాటూలు కనబడతాయి కానీ నా శరీరం మీద ఐదో టాటూ కూడా ఉంది అది ఎక్కడ ఉందో తెలుసా…… చాలా సీక్రెట్ అని అంటోంది హాట్ భామ శృతి హాసన్. ఇంతకీ ఈ భామ ఐదో టాటూ ఎక్కడ వేయించుకుందో తెలుసా….. వీపు కింది భాగంలో అందునా వీపు కింది భాగం కనిపించదు చూడు అక్కడ ఉందట ఐదో టాటూ ……. ఈ సంచలన విషయాన్ని శృతి హాసన్ స్వయంగా వెల్లడించడం విశేషం. టాటూ లు వేయించుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. దాంతో అందమైన భామలు అక్కడ ఇక్కడ అని కాకుండా రహస్య భాగాలలో కూడా టాటూ వేయించుకుంటున్నారు.

శృతి హాసన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కానీ కాలం తిరగబడింది దాంతో స్టార్ డం కోల్పోయింది పాపం. ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ సరసన క్రాక్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కరోనా అడ్డురాకపోతే ఈపాటికి విడుదల అయ్యుండేది కానీ కరోనా వల్ల బ్యాలెన్స్ గా ఉన్న సినిమా కంప్లీట్ కాలేదు. కరోనా తగ్గిన తర్వాత క్రాక్ బ్యాలెన్స్ పార్ట్ పూర్తి చేయనున్నారు. ఇక ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచుతోంది. అలాగే టాటూ ల సీక్రెట్ కూడా రివీల్ చేసింది శృతి హాసన్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి