సుశాంత్ ని హత్య చేసారంటూ సంచలన వీడియో విడుదల చేసారు

0
85
sushanth

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ముమ్మాటికీ హత్యే అని అంటున్నారు పలువురు. తాజాగా ఓ డాక్టర్ సుశాంత్ ని ఎలా మర్డర్ చేశారు అన్నది సవివరంగా వివరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుశాంత్ ఒంటిపై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఆ గాయాలు కావడానికి కారణం ఏంటి ? అంటూ మొత్తం వివరణ ఇస్తూ ఇది ముమ్మాటికీ హత్యే నని , ఆత్మహత్య అయితే కాదని తేల్చి చెప్పారు. ఒంటి మీద ఉన్న గాయాలు అలాగే రియా చక్రవర్తి వాడిన వస్తువులు , రూమ్ లో సుశాంత్ హత్యకు కనీసం ముగ్గురు వ్యక్తులు సహకరించి ఉండొచ్చని ఒకరు కాళ్ళను గట్టిగా పట్టుకుంటే మరొకరు మెడకు బెల్ట్ వేసి హత్య చేశారని మరొకరు సుశాంత్ ని కదలకుండా పెట్టుకున్నారని అందువల్లే చనిపోయాడని అంటున్నారు డాక్టర్.

గత నెలలో సుశాంత్ ఆత్మహత్య సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట్లో ఆత్మహత్య అనుకున్నారు కానీ సుశాంత్ మరణం కు ముందు అలాగే తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు సుశాంత్ మరణం పై పలు అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. దానికి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్ మరింత అనుమానం పెంచేలా చెందింది. అంతేనా సుశాంత్ అకౌంట్ నుండి కోట్ల కొద్దీ డబ్బు మాయం కావడంతో .మాజీ ప్రేయసి రియా చక్రవర్తి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీహార్ పోలీసులు రియా చక్రవర్తి ని విచారణ చేయడానికి నోటీసులు ఇచ్చారు కానీ రియా అడ్రస్ లేకుండా పోవడంతో పలు అనుమానాలు బలపడుతున్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి