నెటిజన్ల మీద ఫైర్ అవుతున్న సురేఖా వాణి

0
18
surekha vani fires on netizens

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి నెటిజన్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక ఒక వ్యక్తి నైతే నీకంటే బజారులో కుక్క నయం అంటూ చీల్చి చెండాడింది. సురేఖా వాణి కి ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. భామని అలాగే ఆమె కూతురుని టార్గెట్ చేస్తూ హితోపదేశం ఇవ్వడమే ! సురేఖా వాణి తెలుగులో పలు చిత్రాల్లో అక్కగా , వదినగా నటించింది. అయితే గతకొంత కాలంగా సినిమాల్లో నటించడం లేదు సురేఖా వాణి.

తన భర్త అనారోగ్యంతో మరణించడంతో షాక్ అయిన సురేఖావాణి మళ్ళీ మాములు మనిషి కావడానికి చాలా సమయం పట్టింది. అయితే ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి దాన్ని ఇప్పుడే అనుభవించాలి అనే ధోరణిలో ఉంది భామ. అందుకే రకరకాల ప్రాంతాలకు వెళ్లి బాగానే ఎంజాయ్ చేస్తోంది. అయితే సినిమాల్లో పద్దతిగా కనిపించే సురేఖావాణి బయట మాత్రం చాలా గ్లామర్ గా కనిపిస్తుంది దానికి తోడు కూతురు తో కలిసి చిట్టి పొట్టి బట్టలతో టిక్ టాక్ లు చేయడంతో నెటిజన్లు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో బాగానే రియాక్ట్ అయ్యింది సురేఖావాణి

 

Image result for surekha vani fires on netizens

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి