థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న శ్రియా శరన్

0
39
heroine shriya
థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న శ్రియా శరన్

హాట్ భామ శ్రియా శరన్ థైస్ షోస్ తో కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తోంది. 37 ఏళ్ల శ్రియా శరన్ తాజాగా థైస్ షోస్ తో కురాళ్ళ గుండెల్లో హీట్ పెంచుతోంది. తాజాగా ఈ భామ విడుదల చేసిన థైస్ షో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 37 ఏళ్ల శ్రియా శరన్ ఇటీవల కాలంలో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి రచ్చ చేస్తోంది. కుర్రాళ్ళ బలహీనతల మీద దెబ్బకొడుతూ మరింత క్రేజ్ తెచ్చుకుంటోంది.

తాజాగా ఈ భామ థైస్ షో చేస్తూ దిగిన ఫోటో పిచ్చెక్కించేలా ఉంది. మిడ్డీ వేసుకున్న శ్రియా శరన్ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడంతో ఈ భామ థైస్ మరింతగా కవ్వించేలా ఉన్నాయి. దాంతో ఈ భామ అందాలను చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్ళు. పెళ్ళికి ముందు కాస్త అందాలను దాచిపెట్టింది అడపా దడపా అందాల ఆరబోత చేసింది కానీ పెళ్లి అయ్యాక మాత్రం ఎక్కడా తగ్గడం లేదు . మరింతగా రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తూ హీటెక్కిస్తోంది శ్రియా శరన్.

విదేశీయుడైన ఆండ్రు కోస్చీవ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రియా శరన్. చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకున్న ఈ భామ లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. కరోనా వల్ల మరింతగా కాలం కలిసి రావడంతో షూటింగ్ లు లేవు కాబట్టి మరింతగా రెచ్చిపోతోంది. గజిబిజి లైఫ్ లో కావలసినంత ఫ్రీడమ్ దొరికేసరికి దాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటోంది. అలాగే కుర్రాళ్లకు కూడా అందాల విందు చేస్తోంది శ్రియా శరన్. 

Attachments area
మునుపటి వ్యాసంనాని వి కోసం ఆ డేట్ ని ఎందుకు లాక్ చేసారో తెలుసా
తదుపరి ఆర్టికల్రూమర్లని ఖండించిన ఆంటీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి