షాకింగ్ : కాజల్ అగర్వాల్ ఆ పాత్ర చేయడమా ?

0
58
kajal acting in aduld webseries

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్అందాల భామ కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసీషన్ తీసుకుంది. కాజల్ ఇలాంటి నిర్ణయం తీసుకుందా ? అని నోరెళ్ళబెడుతున్నారు ఇది తెలిసిన వాళ్ళు. ఇంతకీ కాజల్ అగర్వాల్ తీసుకున్న డెసీషన్ ఏంటో తెలుసా …….. క్వాంటికో అనే వెబ్ సిరీస్ లో నటించడానికి కాజల్ అగర్వాల్ నటించడానికి అంగీకరించిందట. దాంతో ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు జనాలు. క్వాంటికో వెబ్ సిరీస్ అంటేనే కాస్త అడల్ట్ షో అందునా ప్రియాంకా చోప్రా నటించిన పాత్రలో ఈసారి కాజల్ అగర్వాల్ నటిస్తోంది అని తెలియడం మరింతగా షాక్ అయ్యేలా చేస్తోంది.

ప్రియాంకా చోప్రా క్వాంటికో వెబ్ సిరీస్ లో వీర లెవల్లో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించింది. అసలు ఆ సన్నివేశాలు చూస్తే బూతు సినిమాకు ఏమాత్రం తక్కువ కాదు దాంతో ఇలాంటి అడల్ట్ పాత్ర కాజల్ అగర్వాల్ పోషించడం ఏంటి ? అని ఈ వార్తని నమ్మలేకపొతున్నారు. ఒకవైపు పెళ్ళికి సిద్ధం అవుతున్న ఈ భామ ఇలా రెచ్చిపోయి నటించడానికి ఒప్పుకుందంటే మాములు విషయం కాదు సుమా.

ప్రియాంకా చోప్రా కు క్వాంటికో వెబ్ సిరీస్ గొప్ప పేరు తీసుకొచ్చింది. అలాగే కాజల్ అగర్వాల్ కు కూడా క్వాంటికో వెబ్ సిరీస్ మరింత షాకింగ్ ఇమేజ్ తీసుకురావడం ఖాయమని భావిస్తున్నారు. కాజల్ తాజాగా తెలుగులో చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తోంది అలాగే తమిళ్ లో కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 చిత్రంలో కూడా నటిస్తోంది. ఇలాంటి సమయంలో హాలీవుడ్ వెబ్ సిరీస్ అంటే కాజల్ రేంజ్ మరో రేంజ్ లో ఉందన్న మాట. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి