ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 40 కోట్లా ?

0
24
Bad news for NTR fans

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో రూపొందే  ” అయిననూ పోయిరావలె హస్తినకుఅనే సినిమా కోసం ఎన్టీఆర్ కు 40 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. చినబాబునందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంతకుముందు ఎన్టీఆర్త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమా కోసం 40 కోట్ల రెమ్యునరేషన్ రాబడుతున్నాడట ఎన్టీఆర్.

ఇక త్రివిక్రమ్ కు 20 కోట్ల రెమ్యునరేషన్ అంట. అంటే ఇద్దరికే 60 కోట్ల బడ్జెట్ అవుతోంది. మేకింగ్ అలాగే మిగతా ఆర్టిస్టుల రెమ్యునరేషన్ , పబ్లిసిటీ అంతా కలిపి అవలీలగా 100 కోట్ల బడ్జెట్ దాటిపోవడం ఖాయం. 100 నుండి 120 కోట్ల బడ్జెట్ కానుండటం ఖాయం. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అయ్యాక ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. అన్న కళ్యాణ్ రామ్ కు సినిమా వల్ల ఆర్ధిక తోడ్పాటు అందనుంది

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి