ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడమే లేదు

0
36
kareena kapoore

 

ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడమే లేదు సరికదా పెళ్ళికి ముందు కాస్త పద్దతిగానే కనిపించేది కానీ పెళ్లి అయ్యాక మరింతగా రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తూ చురకత్తిలా కోసేస్తోంది కుర్రాళ్ళ గుండెల్ని. ఇంతకీ ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న భామ ఎవరో తెలుసా …… కరీనా కపూర్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న ఈ భామ సైఫ్ అలీఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సైఫ్ కంటే వయసులో చాలా చిన్నది ,పైగా సైఫ్ అలీఖాన్ కు అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినప్పటికీ కరీనా కపూర్ వాటిని లెక్కచేయకుండా సైఫ్ ని పెళ్లి చేసుకుంది.

తాజాగా ఓ పాపులర్ మ్యాగజైన్ కోసం అందాలను ఆరబోసి పిచ్చెక్కించింది. కేవలం టాప్ మాత్రమే వేసుకొని షర్ట్ బటన్లు కూడా పెట్టుకోకుండా ఎద అందాలను ఫ్రీగా వదిలేసి వయ్యారంగా కూర్చుంది. కింది భాగం ఏమి లేకపోవడంతో పిక్కల బలంతో పాటుగా కరీనా  థైస్ కూడా పిచ్చెక్కిస్తున్నాయి . అసలే అందాల భామ దానికి తోడు ఇలా అందాలను ఉదారంగా ఆరబోస్తుంటే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోక ఏం చేస్తారు పాపం. ఆగస్టు నెల మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఇంతటి సాహసం చేసింది కరీనా కపూర్.

మునుపటి వ్యాసంకేజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ ?
తదుపరి ఆర్టికల్రాజమౌళికి నెగెటివ్ మరో దర్శకుడికి పాజిటివ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి