బికినీ బేబీ పై మండిపడుతున్న నెటిజన్లు

0
32
netizens fires on sara ali khan

బికినీ బేబీ సారా అలీఖాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. బికినిలో సారా అలీఖాన్ అందాలు ఆరబోస్తుంటే హాయిగా గుడ్లప్పగించి చూస్తూ ఎంజాయ్ చేయకుండా ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. సారా అలీఖాన్ ఒక్కతే టు పీస్ బికినీ వేసుకుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ తన తమ్ముడు ఇబ్రహీంతో కలిసి బికినీ లో ఫోజిచ్చింది దాంతో మండిపడుతున్నారు నెటిజన్లు.

తమ్ముడితో కలిసి టు పీస్ బికినీ వేసుకొని ఫోటోలకు ఫోజిస్తావా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి మర్యాద అనేది తెలుసా….. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండాలో కూడా తెలియదా ? అంటూ సారా అలీఖాన్ పై నిప్పులు చెరుగుతున్నారు. సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ కూతురు అయిన సారా తమ్ముడితో కలిసి అర్ధనగ్నంగా ఫోటోలకు ఫోజిచ్చి సంచలనం సృష్టించింది. పడిపోతున్న భారతీయ విలువలకు ఇదే సరికొత్త తార్కాణం

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి