స్కిన్ షోతో రెచ్చిపోతున్న నందిని రాయ్

0
41
tollywood artist nandhini roy

హాట్ భామ నందిని రాయ్ స్కిన్ షో చేస్తూ అవకాశాల కోసం రెచ్చిపోతోంది. గతకొంత కాలంగా చీటికీ మాటికి స్కిన్ షో చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళని పిచ్చెక్కించేస్తోంది. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది నందిని రాయ్ అయితే ఈ భామకు సక్సెస్ లేకపోవడంతో నందిని రాయ్ ని పెద్దగా పట్టించుకోలేదు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. దాంతో ఇలా అందాల అరబోతతో నేను అందాల విందుకు రెడీ అని చాటి చెబుతోంది.

అన్నట్లు తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది నందిని రాయ్. కొద్దిరోజులు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది కూడా. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరువాత మంచి అవకాశాలు వస్తాయేమో అని ఆశించింది. కానీ ఈ భామ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. అందంతో పాటు మంచి అభినయం నందిని రాయ్ సొంతం కానీ ఈ భామ ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు పాపం.

అయితే అందం , అభినయంతో పాటుగా కావాల్సింది ముఖ్యంగా అదృష్టం. ఆ అదృష్టం కోసమే ఇలా పడిగాపులు పడుతోంది నందిని రాయ్. అందుకే ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తోంది నందిని రాయ్. మరి ఈ భామ నిరీక్షణ ఫలించి మంచి ఛాన్స్ లు రావాలని ఆశిద్దాం.

మునుపటి వ్యాసంప్రభాస్ విలన్ ఎవరో తెలుసా
తదుపరి ఆర్టికల్శర్వానంద్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి