శ్రీరాపాక ఎంతగా రెచ్చిపోయినా వచ్చిన డబ్బులు ఎంతో తెలుసా

0
17

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన నగ్నం , నగ్న , నేకేడ్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన భామ శ్రీరాపాక . తెలుగమ్మాయి అయిన శ్రీరాపాక ని రాంగోపాల్ వర్మ చూసిన వెంటనే సెలెక్ట్ అయిపోయావని సింగిల్ టేక్ లో చెప్పాడట. చీరలోనే వర్మ దగ్గరకు వెళ్లిందట శ్రీరాపాక. రెమ్యునరేషన్ గా 2 లక్షలు ఇస్తామని చెప్పారట వర్మ సినిమాలో ఛాన్స్ రావడమే గొప్ప కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అనేసిందట. ఇంకేముంది ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది ఈ భామ.

నగ్నం చిత్రంలో వీర లెవల్లో రెచ్చిపోయి నటించింది శ్రీరాపాక. శృంగార సన్నివేశాల్లో నటించి ఔరా ! అనిపించింది. కేవలం మూడు ప్రధాన పాత్రలు కలిగిన సినిమా కావడంతో తక్కువ బడ్జెట్ లోనే అయిపోయింది. తక్కువ బడ్జెట్ కాబట్టి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేసింది. నగ్నం కోసం నగ్నంగా నటించిన ఈ భామకు కేవలం 2 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ దక్కింది. ప్రస్తుతం శ్రీరాపాక కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కాకపోతే అన్ని కూడా ఇలాంటి శృంగార చిత్రాలే వస్తున్నాయట. తనకు కావాల్సింది గుర్తింపు , డబ్బు కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా అడల్ట్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట ఈ అడల్ట్ భామ.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి