” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే  రొమాంటిక్ స్టిల్ రీలీజ్డ్ 

0
56

” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే  రొమాంటిక్ స్టిల్  బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్ లో జిఏ2 పిక్చ‌ర్స్,మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్  స‌మ‌ర్ప‌ణ‌లో  అఖిల్ అక్కినేని హీరోగా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్”. చిత్రం తెరకెక్కుతున్నది సినిమా అనౌన్స్‌  దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది, సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది, తాజగా రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్ , అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021 లో జ‌న‌వ‌రి పొంగ‌ల్ కి విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

 

 

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి