బ్యాచ్ లర్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

0
48
Manasa manasa song is out from most eligible bachelor movie

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం నుండి ఫస్ట్ సాంగ్ ఈరోజు విడుదల అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ హిట్ కోసం కసిగా తపించిపోతున్నాడు అలాగే అఖిల్ కూడా హీరోగా పరిచయం అయితే అయ్యాడు కానీ కమర్షియల్ హిట్ ఇంతవరకు కొట్టలేదు దాంతో ఇద్దరికీ సినిమా హిట్ కావాల్సిందే.

వేసవిలో విడుదల కానున్న చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. దాంతో సినిమా నుండి ఫస్ట్ సాంగ్ గామనసా …. మనసాఅనే పాటని విడుదల చేసారు. ఆకట్టుకునేలా ఉన్న పాట యూత్ కి నచ్చుతుంది. అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను చిత్రాలతో డీలాపడిన అఖిల్ ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంపైనే ఉన్నాయి. పూజా హెగ్డే ఇటీవల వరుస విజయాలు సాధిస్తోంది రకంగా తనకు కూడా లక్ కలిసి వస్తుందేమో అని భావిస్తున్నాడు అఖిల్.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి