మరో బ్రాండ్ కు సైన్ చేసిన మహేష్

0
27
Vijay fans insulting Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ లకు బాబు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 22 బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉన్నాడు మహేష్. టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇతర హీరో కూడా ఇన్ని బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉన్న దాఖలాలు లేవు అది ఒక్క మహేష్ బాబుకు మాత్రమే సాధ్యమయ్యింది. కట్ చేస్తే మరో బ్రాండ్ ని కూడా తన చేతిలో వేసుకున్నాడు. ఇంతకీ మహేష్ చేతిలో పడిన కొత్త బ్రాండ్ ఏంటో తెలుసా …..

కార్ దేఖో పోర్టల్. సెకండ్ సేల్స్ లో అగ్రగామిగా వెలుగొందుతోంది కార్ దేఖో పోర్టల్. కార్ల అమ్మకాలు , కొనుగోలు పోర్టల్ అయిన కార్ దేఖో కు బ్రాండ్ అంబాసిడగ్ గా వ్యవహరిస్తున్నాడు మహేష్. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తాజాగా పరశురామ్ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా వాయిదా పడటంతో పరశురామ్ సినిమా లైన్ లోకి వచ్చింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి