కొత్త భామని పట్టిన రాంగోపాల్ వర్

0
35

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో కొత్త భామని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే పలువురు అందమైన భామలను పరిచయం చేసిన వర్మ తాజాగా దక్షి గుత్తికొండ అనే అందమైన భామని పరిచయం చేయబోతున్నాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కరోనా వైరస్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నాడు వర్మ. ఇక ఈ సినిమాలో దక్షి గుత్తికొండ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ భామ రకరకాల భంగిమల్లో దిగిన ఫోటోలు మీడియాకు విడుదల చేశారు. యమా హాట్ గా ఫోటోలకు ఫోజిచ్చింది దక్షి గుత్తికొండ. కుర్రాళ్ళ గుండెల్లో మంటలు చెలరేగేలా ఫోజులు పెట్టింది దక్షి గుత్తికొండ. కొత్త కొత్త భామలను తెలుగు తెరకు పరిచయం చేయడం , అందాలను ఆస్వాదించడం వర్మ నైజం. అందుకే తన ప్రతీ సినిమాలో అందమైన భామలకు ఛాన్స్ లు ఇస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు వర్మ.  కరోనా వైరస్ సినిమాతో దక్షి గుత్తికొండ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఈ భామ వ్యవహార శైలి చూస్తే ఎలాంటి అందాల ఆరబోతకైనా సిద్ధమే అని చెప్పకనే చెబుతోంది.

మునుపటి వ్యాసంఅనసూయ అంటే అసూయ అంటున్న యాంకర్ సుమ
తదుపరి ఆర్టికల్అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి