బెడ్ పై అందాలతో కవ్విస్తున్న హాట్ భామ

0
31
sonarika actress

టాలీవుడ్ మూవీ న్యూస్,ముంబై  –  ఉత్తరాది హాట్ భామ సోనారిక బదోరియా బెడ్ పై అందాలను పరిచేసి కవ్విస్తోంది. బెడ్ పై వయ్యారాలు పోతూ కూర్చుని జుట్టుని కావాలనే విదిలిస్తూ ఎద అందాలు బహిర్గతం అయ్యేలా చేస్తూ ఓ వీడియో రూపొందించింది. అంతేకాదు అదే బెడ్ పై అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ కూడా చేసింది. ఆ ఫోటో షూట్ లో ఎద అందాలను బెడ్ పై పరిచేసి యువతరం గుండెల్లో మంటలు పెట్టేసింది. ఇందుకు సంబందించిన వీడియోని అలాగే ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది సోనారిక.

ఇప్పుడు ఈ వీడియో , ఫోటోలు కుర్రాళ్ళని విశేషంగా అలరిస్తున్నాయి. సోనారిక అందాలను తదేకంగా చూస్తూ పరవశించిపోతున్నారు కుర్రాళ్ళు. అందాలను ఆరబోయడం హాట్ ఇమేజ్ సొంతం చేసుకోవడం అందమైన భామలకు అలవాటుగా మారింది. అదే కోవలో పయనిస్తోంది సోనారిక బదోరియా. అందాలను పరిచేసి లైమ్ లైట్ లో ఉండాలని తెగ ఆరాటపడుతున్నారు అందమైన భామలు అలాగే సోనారిక కూడా చేస్తోంది.

సీరియల్ లో పార్వతీదేవి గా కనిపించి మెప్పించిన ఈ భామ సినిమాల్లో వీరలెవల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది. తెలుగులో ఈ భామ మూడు చిత్రాల్లో నటించింది. నాగశౌర్య సరసన జాదూగాడు , మంచు విష్ణు సరసన ఈడో రకం ఆడో రకం చిత్రంలో నటించింది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన స్పీడున్నోడు చిత్రంలో నటించింది. అయితే ఈడోరకం ఆడోరకం చిత్రం మాత్రమే హిట్ అయ్యింది. అయితే ఈ మూడు చిత్రాల్లో కూడా అందాలతో మతిపోగొట్టింది. కానీ ఆ తర్వాత మళ్ళీ తెలుగులో అయితే సినిమాలు దక్కలేదు పాపం ఈ భామకు. 

మునుపటి వ్యాసంనాగ్ ఎంట్రీ ఇవ్వడంతో టెన్షన్ పడుతున్న చిరు
తదుపరి ఆర్టికల్చైతూకి రాఖీ కడతానని వార్నింగ్ ఇచ్చిందట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి