క్లీవేజ్ షోతో షాక్ ఇస్తున్న హాట్ భామ

0
36
ameesha Patel Bollywood star

టాలీవుడ్ మూవీ న్యూస్, ముంబై – 45 ఏళ్ల వయసులో డీప్ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది అమీషా పటేల్. గతకొంత కాలంగా ఈ భామ ఒంటి మీద చాలా పొదుపుగా బట్టలు వేసుకుంటూ అందాలన్నీ ఆరబోస్తూ స్కిన్ షో చేస్తోంది. తాజాగా ఈ భామ దుబాయ్ కి వెళ్ళింది. అక్కడ ఐపీఎల్ మ్యాచ్ లు జరుగనున్నాయి కాబట్టి అలాగే చాలా నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కాబట్టి వెకేషన్ కోసం దుబాయ్ చెక్కేసింది అమీషా పటేల్. అక్కడ ఇంకా మరింత ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి చిట్టి పొట్టి బట్టలతో హీట్ పెంచుతోంది.

సోఫాలో హాయిగా పడుకొని క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలన్నీ బయట పెట్టేసింది. కుర్రాళ్ళు , ముసలి వాళ్ళు అనే తేడా లేకుండా అమీషా పటేల్ అందాలను తదేకంగా చూస్తూ ఊహాలోకాల్లో మునిగిపోతున్నారు. అందాలను బహిర్గతం చేస్తూ దిగిన ఫోటోలను ట్విట్టర్ లో ఇన్ స్టా గ్రామ్ లలో పోస్ట్ చేస్తూ పండగ చేసుకుంటోంది. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అమీషా పటేల్ ఇపుడు ఇలా ఉదారంగా అందాలను ఆరబోయడం చూస్తూ షాక్ అవుతున్నారు నెటిజన్లు.

తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది అమీషా పటేల్ అయితే ఒక్క బద్రి సినిమా తప్ప మిగతా సినిమాలు అన్ని కూడా డిజాస్టర్ అయ్యాయి. బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోల సరసన నటించింది అమీషా పటేల్ కానీ ఈ భామ నటించిన తెలుగు చిత్రాలు అన్ని కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి ఒక్క పవన్ కళ్యాణ్ తో నటించిన బద్రి తప్ప. దాంతో మళ్ళీ ఈ భామకు తెలుగులో ఛాన్స్ లు రాలేదు. కరోనా కష్టకాలంలో 5 నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు దుబాయ్ చెక్కేసింది ఎంజాయ్ చేయడానికి.

మునుపటి వ్యాసంరియా అరెస్ట్ తప్పదా ?
తదుపరి ఆర్టికల్కేసీఆర్ ‘నయా భారత్ ‘ పేరిట జాతీయ పార్టీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి