హీరో సుధీర్ బాబు ఇన్ స్పైరింగ్ స్టోరీ ‘వీ’ సినిమా  షూటింగ్ కు కొద్ది రోజుల ముందు

0
27

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్హీరో సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయనఇన్ స్పైరింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే వీ సినిమా  షూటింగ్ కు కొద్ది రోజుల
ముందే సుధీర్ బాబు మోకాలు గాయంతో బాధపడ్డారు. మోకాలుకు అనేక ఫిజియోథెరపీల
అనంతరం కోలుకున్నారు. ఈ క్రమంలో ఎంతో నొప్పి భరించారు. అలా తన మోకాలు
బలాన్ని పెంచుకున్నారు. ఈ ప్రాసెస్ అంతటినీ వీడియోగా చేసి శనివారం తన
ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా రిలీజ్ చేశారు సుధీర్ బాబు.

ఆ వీడియోలు సుధీర్ బాబు మాట్లాడుతూ…నేను ఎంత కష్టాన్నిహీరో సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయనఇన్ స్పైరింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే వీ సినిమా  షూటింగ్ కు కొద్ది రోజులముందే సుధీర్ బాబు మోకాలు గాయంతో బాధపడ్డారు. మోకాలుకు అనేక ఫిజియోథెరపీలఅనంతరం కోలుకున్నారు. ఈ క్రమంలో ఎంతో నొప్పి భరించారు. అలా తన మోకాలుబలాన్ని పెంచుకున్నారు. ఈ ప్రాసెస్ అంతటినీ వీడియోగా చేసి శనివారం తన
ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా రిలీజ్ చేశారు సుధీర్ బాబు.

ఆ వీడియోలు సుధీర్ బాబు మాట్లాడుతూ…నేను ఎంత కష్టాన్ని అనుభవించానో
చెప్పేందుకు ఈ వీడియో రిలీజ్ చేయడం లేదు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారికి
స్ఫూర్తి కలిగించేందుకు ఈ వీడియోతో ప్రయత్నిస్తున్నా. కష్టమొస్తే చీకట్లో
ఉండొద్దు. వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేయండి. వీ సినిమాకు కొన్ని నెలల
ముందు నా మోకాలుకు గాయమైంది. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. నొప్పిని
తట్టుకుంటూ నడిచేందుకు ప్రయత్నించా, వ్యాయామాలు చేశాను. ఆ నొప్పి
భరించడాన్ని ఎంజాయ్ చేశాను. నా మోటివేషన్ నా సినిమా, నా ప్రేక్షకులు. అని
అన్నారు.

 

 

మునుపటి వ్యాసంకేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన బాలయ్య
తదుపరి ఆర్టికల్లారెన్స్ సంచలన ప్రకటన
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి