ఐటెం సాంగ్ తో పిచ్చిలేపిన దిశా పటాని

0
46
disha patani praises to allu arjun

హాట్ భామ దిశా పటాని ఐటెం సాంగ్ తో పిచ్చిలేపింది. తాజాగా భామ భాగీ 3 లో నటించింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన చిత్రంలో దిశా పటాని ఐటెం సాంగ్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా ఉంది. సాంగ్ ఎలా చేసారో చూడండని సింపుల్ గా వదిలారు కొంత. ఇక దాని తాలూకు ఫోటోలను తన సోషల్ మీడియా అయిన ట్విట్టర్ , ఇన్ స్టా గ్రామ్ లలో పోస్ట్ చేసింది దిశా పటాని. పాటలో దిశా చూపించిన ఒంపు సొంపులు కుర్రాళ్ళని పిచ్చెక్కించేలా ఉన్నాయి.

భామ ఎంతగా రెచ్చిపోయిందంటే వర్ణించడానికి మాటలు చాలవు అంటే నమ్మండి అంతగా పిచ్చెక్కించింది. అసలే అందగత్తె ఆపై అందాలను విచ్చలవిడిగా ఆరబోసే భామ కావడంతో చూసేవాళ్ళు షాక్ అవ్వాల్సిందే తప్ప భామకు ఏకోశానా కూడా అభ్యంతరం అన్నదే లేకుండాపోయింది. భాగీ 3 చిత్రం మార్చి 6 విడుదల అవుతోంది. భాగీ వరుస విజయాలు సాధించడంతో దానికి సీక్వెల్ గా వస్తోంది భాగీ 3. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి