నైటీ వేసుకుంటే ఏ పనైనా హాయిగా చేసుకోవచ్చట !

0
11
deepika padukone says comfort in nighties

నైటీ వేసుకుంటే ఎలాంటి పని అయినా సరే చేసుకోవచ్చు అని కొంటెగా చెబుతోంది హాట్ భామ దీపికా పదుకోన్. నైటీ వేసుకుంటే హాయిగా పని చేసుకోవచ్చు , ఇంట్లో పనులు చేసుకోవచ్చు చాలా సౌలభ్యంగా ఉంటుంది అని డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెబుతోంది దీపికా పదుకోన్. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది ఈ భామ. కరోనా ఎఫెక్ట్ తో ఇంట్లోనే ఉండిపోయింది దాంతో ఇంట్లో బట్టలు సర్దుకుంటోందట.

సరిగ్గా అదే సమయంలో మరో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ దీపికా పదుకోన్ తో చాటింగ్ చేసాడట. ఏం చేస్తున్నావని అడగడంతో బట్టలు సర్దుతున్నానని చెప్పిందట ! దాంతో అయినా నువ్ ఇంట్లో ఉంటే నైటీ వేసుకుంటావ్ కదా ! అని అనడంతో అవును నైటీ వేసుకుంటే అన్ని పనులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉంటే నైటీ మాత్రమే వేసుకుంటా అని చిలిపిగా సమాధానం ఇచ్చానని అంటోంది దీపికా పదుకోన్. వరుణ్ ధావన్ – దీపికా పదుకోన్ కలిసి నటించలేదు కానీ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అంట దాంతో ఇలా చిలిపి చాటింగ్ చేసుకున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి