ఆ హీరోయిన్ ల ఫోన్ లలో నీలి చిత్రాలు

0
42
sanjana ragini divedhi

టాలీవుడ్ మూవీ న్యూస్,బెంగళూరు- కర్ణాటకలో డ్రగ్స్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు హీరోయిన్ లు సంజన , రాగిణి ద్వివేది ల సెల్ ఫోన్ లలో నీలి చిత్రాల వీడియోలు , ఫోటోలు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసు మాత్రమే అనుకుంటున్న పోలీసులకు సంజన , రాగిణి ద్వివేది ల ఫోన్ లు చూసి ఇందులో నీలి చిత్రాల కేసు కూడా బయట పడిందని భావిస్తున్నారు. నీలి చిత్రాల వీడియోలు , నగ్న చిత్రాలు ఉన్నాయి కాబట్టి సెక్స్ రాకెట్ కూడా ఉంది కాబట్టి ఆ దిశగా కేసు మరో మలుపు తిరుగుతోందని భావిస్తున్నారు పోలీసులు.

సంజన , రాగిణి ద్వివేది ఇద్దరు కూడా కన్నడ హీరోయిన్ లు అయినప్పటికీ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించారు ఈ ఇద్దరూ. సంజన కాస్త ఎక్కువ చిత్రాల్లోనే నటించింది తెలుగులో కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది పాపం. అయితే స్టార్ హీరోయిన్ కాలేకపోయినప్పటికీ సంజన కానీ రాగిణి ద్వివేది కానీ కోట్ల కొద్దీ ఆస్తులు సంపాదించారు. తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఈ ఇద్దరు భామలకు కోట్ల కొద్దీ ఆస్తులు ఎలా వచ్చాయి అన్న అనుమానం ఉండేది కానీ డ్రగ్స్ కేసు అలాగే నీలి చిత్రాల వల్ల పెద్ద మొత్తంలో వెనకేసుకున్నారన్న మాట.

డ్రగ్స్ కేసు ఇప్పుడు యావత్ చిత్ర పరిశ్రమని పట్టి పీడిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు కన్నడ చిత్ర పరిశ్రమ అలాగే హిందీ చిత్ర పరిశ్రమ కూడా డ్రగ్స్ కేసులో కూరుకుపోయింది. పలువురు హీరోయిన్ లని విచారిస్తున్నారు. ఈ విచారణలో బయటకు వస్తున్న విషయాలను తెలుసుకుంటూ షాక్ అవుతున్నారు పోలీసులు. అయితే డ్రగ్స్ కేసు విచారణ సాగుతోంది కానీ ఇప్పటి వరకు అయితే ఎవరికీ శిక్ష అయితే పడలేదు. 

మునుపటి వ్యాసంప్రభాస్ సినిమాలో నటించడం లేదని తేల్చిన భామ
తదుపరి ఆర్టికల్రాశి ఖన్నా న్యూ ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి