ఎన్టీఆర్ కొడుకులపై కామెంట్ చేసిన బండ్ల గణేష్

0
28
bandla ganesh sensational comments on jr ntr sons

నటుడు , నిర్మాత బండ్ల గణేష్ ఎన్టీఆర్ కొడుకులపై కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు. బండ్ల గణేష్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది బండ్ల కామెంట్స్. హోళీ పండగ సందర్బంగా ఎన్టీఆర్ తన ఇద్దరు కొడుకులతో పాటుగా భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసాడు. ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తెగ ఖుషీ అవుతున్నారు.

అలాగే బండ్ల కూడా నందమూరి నాలుగో తరానికి కూడా ధోఖా లేదని ఈ ఫోటోలు నిరూపిస్తున్నాయి అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు కూడా బాగుండటంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ పెద్ద కొడుకుతో పాటుగా చిన్న కొడుకు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు ఒక అడుగు ముందుకేసి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి