బాలయ్య – ఎన్టీఆర్ కలిసి నటించడం సాధ్యమా ?

0
17
Balakrishna and Jr NTR Is it possible for to act together?

నటసింహం నందమూరి బాలకృష్ణ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఇద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే రికార్డుల మోత మోగడం ఖాయమని భావిస్తున్నారు. అయితే కాంబినేషన్ లో సినిమా సాధ్యమా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎందుకంటే కాంబినేషన్ లో సినిమా చేయాలనీ చాలామంది ప్రయత్నాలు చేసారు కానీ ఇంతవరకు సెట్ కాలేదు.

తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయినఅయ్యప్పనుమ్ కోశియుమ్అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ భావిస్తున్నాడు యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. బాలయ్యఎన్టీఆర్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. ఒకవేళ ఎన్టీఆర్ సెట్ కాకపోతే అతడి స్థానంలో మంచు విష్ణు ని తీసుకోవాలని అనుకుంటున్నాడట. బాలయ్యమంచు విష్ణు కాంబినేషన్ బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారట

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి