అప్సరా రాణి అందాల విందు థ్రిల్లర్

0
46
apsara rani

TMN-HYD-రాంగోపాల్ వర్మ రూపొందించిన థ్రిల్లర్ చిత్రంలో అప్సరా రాణి అందాలు మినహా మరేమీ లేదు. నిన్న ఆర్జీవి వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ఈటీ లో థ్రిల్లర్ స్ట్రీమింగ్ కి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ముందే అనుకున్నట్లుగా టీజర్ , ట్రైలర్ లతో ఆకట్టుకునే వర్మ సినిమాలో పెద్దగా విషయం ఉండదని మరోసారి రుజువు చేసాడు. నిన్న విడుదలైన థ్రిల్లర్ సినిమా. చూసిన వాళ్ళు వర్మపై తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే 200 రూపాయలు పెట్టి మరీ చూసిన వాళ్లకు అప్సరా రాణి అందాలు కనువిందు చేసాయి. దాంతో సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుంటూ 200 రూపాయల ఖర్చుని మర్చిపోతున్నారు.

అప్సర రాణి అందాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. రకరకాల భంగిమల్లో ఈ భామ పెట్టిన ఫోజులు కుర్రాళ్ళని కిరాక్ మనిపించాయి. ఉంగరాలు జుట్టుతో కవ్విస్తున్న ఈ భామ అందాలను ఆరబోయడానికి ఏమాత్రం సంకోచించలేదు. చేసేవాళ్ళకు దమ్ముండాలే కానీ ఎంతైనా చూపిస్తా అంటూ సవాల్ చేసినట్లుగా నటించింది సారీ …… చూపించింది. ఇక రాంగోపాల్ వర్మ కూడా అప్సరా రాణి అందాలను ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే అంతగా దండుకోవచ్చు అని ఫిక్స్ అయి అలాగే చూపించే ప్రయత్నం చేశాడు. యధావిధిగా ట్రైలర్ ని చూపించి సినిమాలో మ్యాటర్ లేకుండా సాంతం ……. చాడు వర్మ.

మునుపటి వ్యాసంసన్ ఆఫ్ ఇండియాగా మోహన్ బాబు
తదుపరి ఆర్టికల్మంగోలియాలో డబ్ అవుతున్న బాహుబలి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి