మిడ్డీలో పిచ్చెక్కించిన అనసూయ

0
83
anasuya anchore

అందాల భామ అనసూయ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మిడ్డీలో పాల్గొని కుర్రాళ్లకు కావాల్సినంత మజా ఇచ్చింది. మిడ్డీలో అనసూయ అందాలు మరింతగా కవ్వించేలా కనిపిస్తుండటంతో ఆ కార్యక్రమానికి మరింత అందం వచ్చింది. సీనియర్ నటుడు సాయి కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వావ్ అనే కార్యక్రమంలో పాల్గొంది. అనసూయ తో పాటుగా యాంకర్ సుమ , గాయకుడు నాగూర్ బాబు అలాగే ధన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇక అనసూయ మిడ్డీ వేసుకొని రావడంతో పిక్కల బలం చూపించి పిచ్చెక్కించేసింది. అంతేకాదు నడుము అందాలను కూడా చూపిస్తూ మరింతగా కవ్వించింది అనసూయ.

అసలే పిక్కల పైకి ఉన్న మిడ్డీతో అనసూయ చేసిన డ్యాన్స్ లు కుర్రాళ్ళని మరింతగా పిచ్చెక్కించాయి.  జబర్దస్త్ తో హాట్ యాంకర్ గా ఎవరూ ఊహించని స్టార్ డం అందుకున్న అనసూయ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇక రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది.

ఒకవైపు బుల్లితెరపై రకరకాల కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. అనసూయ డ్రెస్సింగ్ పై పలు విమర్శలు వస్తున్నప్పటికీ ఈ భామ మాత్రం డోంట్ కేర్ అంటోంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నా ధోరణి నాదే . నేను ఎలా ఉండాలో ? ఎలాంటి బట్టలు వేసుకోవాలో నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని, నా జీవితం నా ఇష్టం అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది హాట్ భామ అనసూయ.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి