ఆంటీ అని పిలుస్తుంటే అనసూయకు ఒళ్ళు మండుతోందట

0
51
anasuya

హాట్ భామ అనసూయని కొంతమంది ఆంటీ అని పిలుస్తున్నారట దాంతో ఒళ్ళు మండుతోందట అనసూయకు.  పిల్లలు ఆంటీ అని పిలిస్తే తప్పులేదు కానీ గడ్డాలు , మీసాలు వచ్చిన వాళ్ళు కూడా ఆంటీ అని పిలుస్తున్నారు ….. వాళ్ళు అలా పిలుస్తుంటే పిచ్చి కోపం వస్తోందట దాంతో గడ్డాలు , మీసాలు వచ్చాక కూడా ఆంటీ అని ఎలా పిలుస్తున్నావ్ అంటూ వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇక ఇదే విషయాన్ని యాంకర్ సుమకు చెప్పుకొని బాధపడింది అనసూయ. వాళ్ళు ఆంటీ అంటే మనం ఆంటీ అయిపోతామా ఏంటి ? మన మనసులో ఆంటీలం అయ్యామని ఫీల్ అయితే ఆంటీ లం అయిపోయినట్లే …….. లేకపోతే లేనట్లే అని గడుసుగా సమాధానం ఇచ్చింది దాంతో కాస్త నిమ్మలం అయ్యింది అనసూయ.

జబర్దస్త్ కు ముందు అనసూయ వేరు జబర్దస్త్ తర్వాత అనసూయ వేరు దాంతో ఈ భామకు జబర్దస్త్ స్టార్ డం ని తెచ్చిపెట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అనసూయకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ గ్లామర్ ని బుల్లితెరపై పుష్కలంగా ఒలకబోస్తూ పిచ్చెక్కించేస్తోంది. దాంతో అనసూయను కొంతమంది ఆంటీ అని పిలుస్తున్నారు. ఆంటీ అనే మాట వినబడితే చాలు అనసూయకు ఎక్కడ లేని కోపం వస్తోంది. సుమ తనదైన శైలిలో యాంకర్ గా నెంబర్ వన్ పొజీషన్ లో నిలవగా అనసూయ మాత్రం తన గ్లామర్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది.

మునుపటి వ్యాసంనగ్నంగా నటించడానికి రెడీ అంటున్న ప్రభాస్ భామ
తదుపరి ఆర్టికల్ఆ ప్రశ్న అనుష్కని అడగలేదా ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి