పొట్టి నిక్కర్ లో హీట్ పెంచుతున్న అమలా పాల్

0
33

amala paul

మలయాళ భామ అమలా పాల్ పొట్టి నిక్కర్ వేసుకొని యువత గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. డెనిమ్ షార్ట్ లో పిక్కల బలం మాత్రమే కాకుండా తొడలు కూడా సర్వాంగ సుందరంగా కనబడుతుంటే అమలా పాల్ అందాలను తదేకంగా చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్ళు. పొట్టి నిక్కర్ అందునా మరింత పైకి ఎగదోసి ఉండటంతో మరింతగా పిచ్చెక్కించేస్తోంది అమలా పాల్. గత మూడు రోజులుగా ఒక్కో ఫోటోని ట్వీట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. రకరకాల భంగిమల్లో దిగిన ఫోటోలను ఒక్కో రోజు ఒకలా మరో రోజు మరోలా పోస్ట్ చేస్తూ నిద్ర కరువయ్యేలా చేస్తోంది.

తెలుగు , తమిళం , మలయాళం తదితర భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే రెండేళ్ల పాటు కూడా కాపురం చేయకుండానే మనస్పర్థలతో విడాకులు తీసుకుంది. విజయ్ మళ్ళీ పెళ్లి చేసుకోగా అమలా పాల్ మాత్రం అధికారికంగా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కానీ వినబడుతున్న గుసగుసల సారాంశం ఏంటంటే అమలా పాల్ తన స్నేహితుడిని పెళ్లి చేసుకుందని. కానీ ఆమె మాత్రం పెళ్లి కాలేదనే చెబుతోంది ఏంటో మరి. ఆమె సినిమాలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన అమలా పాల్ ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూ మతి పోగొడుతోంది. 

మునుపటి వ్యాసంమరో బోల్డ్ చిత్రంలో ఈషా రెబ్బా
తదుపరి ఆర్టికల్ఇందిరాగాంధీగా విద్యాబాలన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి