ఎద అందాలు బయటపెట్టేసిన హాట్ భామ

0
17
Untitled-1 cadah sharma deep cleavage showadah sharma deep cleavage showopy.jpg

ఎద అందాలు బయటపెట్టేసి సంచలనం సృష్టిస్తోంది హాట్ భామ ఆదా శర్మ. హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు అవకాశాలు బాగానే వాచ్చాయ్ . అయితే అందులో అన్నీ హిట్ కాకపోవడంతో పాపం ! ఈ భామకు ఆశించిన స్థాయిలో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాలేదు. వస్తున్న ఒకటి అరా చిత్రాలలో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కావడంతో స్టార్ డం అందుకోలేకపోయింది ఆదా శర్మ.

పేరుకి చాలా పద్దతి గల కుటుంబం నుండి వచ్చినప్పటికీ అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడా తగ్గడమే లేదు. తాజాగా ఎద అందాలు బహిర్గతం చేసి కుర్రాళ్ళని పండగ చేసుకోమంటోంది. ఈ భామ తరచుగా అందాలను ఆరబోస్తూ స్కిన్ షో బాగానే చేస్తోంది. కానీ ఎంతగా రెచ్చిపోయి చూపిస్తున్నా ఆ అందాలను చూసి తరించిపోతున్నారు తప్ప ఛాన్స్ లు అయితే ఇవ్వడమే లేదు. అయితే ఛాన్స్ లు వచ్చినా రాకపోయినా నా పంథా మారేది లేదంటూ ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూనే ఉంది.

 

View this post on Instagram

 

Love or Money or Fame ? 👻

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి