టాలీవుడ్ టాప్ 10 లవింగ్ హీరోల జాబితా ఇదేనట

0
63

సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ జాబితాలో నిలవగా నెంబర్ 2 గా అల్లు అర్జున్ , నెంబర్ 3 గా  ప్రభాస్ , నెంబర్ 4 గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నెంబర్ 5 గా మెగాస్టార్ చిరంజీవి స్థానాలు దక్కించుకున్నారు. ఇక నెంబర్ 6 గా జూనియర్ ఎన్టీఆర్ నిలవగా నెంబర్ 7గా నాని ,నెంబర్ 8 గా రాంచరణ్ నెంబర్ 9 గా విజయ్ దేవరకొండ ఇక నెంబర్ 10 గా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నిలిచారు. ఇక టాలీవుడ్ లో మిగతా స్టార్ హీరోలకు ఈ టాప్ టాలీవుడ్ లవింగ్ హీరోల జాబితాలో చోటు దక్కలేదు.

టాలీవుడ్ లో వీళ్లతో పాటుగా స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ , అక్కినేని నాగార్జున , రవితేజ, తదితర హీరోలకు స్థానం దక్కలేదు. పైగా నెంబర్ 1 గా మహేష్ బాబు కు స్థానం దక్కడంతో మెగా ఫ్యాన్స్ కు కాస్త ఆగ్రహం కలగడం సహజం. అయితే టాలీవుడ్ టాప్ టెన్ లవింగ్ హీరోల జాబితాలో నలుగురు మెగా హీరోలు ఉండటం విశేషం. గతకొంత కాలంగా
ఓ సంస్థ టాప్ టెన్ లవింగ్ హీరోల జాబితా అంటూ విడుదల చేస్తోంది. ఇక కరోనా కష్టకాలం రావడంతో హీరోలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. అలాగే అడపా దడపా మొక్కలను నాటుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

మునుపటి వ్యాసం‘శ్రీ‌కారం’లో సాయికుమార్ ‘ఏకాంబ‌రం’ పాత్ర లుక్ విడుద‌ల
తదుపరి ఆర్టికల్ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి